Asianet News TeluguAsianet News Telugu

శ్రియ ఇలా పెళ్లి జరిగిందో లేదో.. అలా భర్తపై.. ముద్దులతో రెచ్చిపోయింది

  • సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ శ్రియ శరన్
  • రష్యాకి చెందిన  స్పోర్ట్స్‌మెన్ అండ్రీ కొచ్చీవ్‌ తో పెళ్లి
  • మార్చి 12న ముంబైలో ఇంట్లోనే  ఈ తంతు ముగించిన శ్రియ​
shriya saran kiss posses in her wedding

shriya saran kiss posses in her wedding

హీరోయిన్ శ్రియ శరన్ రష్యాకి చెందిన  స్పోర్ట్స్‌మెన్ అండ్రీ కొచ్చీవ్‌ని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంది. మార్చి 12న ముంబైలోని తన ఇంట్లోనే ఈ తతంగాన్ని ముగించింది శ్రియ. అందుకు సంబంధించిన ఫోటోల‌తోపాటు వీడియోలు సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. పెళ్లి తర్వాత తన భర్తకి ఇచ్చిన ఫస్ట్ కిస్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వెడ్డింగ్ తర్వాత ఈనెల 19న ఉదయ్‌పూర్‌లో రిసెప్షన్ ఇచ్చింది. ఆ సమయంలో తీసిన పిక్ ఇది. కెమెరాలకు ముందే భర్తకు శ్రియ కిస్ ఇవ్వడం కొసమెరుపు. పెళ్లిలోనూ ఈ జంట కెమెరాల సాక్షిగా ముద్దు ఇచ్చుకున్నారని, ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios