మహేష్ గారాల కూతురు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం  కామన్ గా మారింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడంలో గత కొంత కాలంగా బిజీగా ఉన్న సీతార ప్రభాస్ సినిమా పాటకు చిందులేసింది. బాహుబలి 2లోని కన్నా నిదురించారా అంటూ ప్రిన్స్ అభిమానులను తెగ ఆకర్షించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వాటే టాలెంట్ అంటూ మహేష్ తన కూతురు వీడియో షేర్ చేస్తూ మురిసిపోతున్నాడు. గతంలోనే సీతారా మహేష్ సినిమాలకు చిందులేసి పాటలు పడుతూ ఓ విధంగా సినిమాకు ప్రమోషన్స్ చేసింది. ఇక ఇప్పుడు క్లాసికల్ టచ్ లో సరికొత్తగా కనిపించే సరికి సితార్ సినీ ఎంట్రీ ఉంటుందేమో అని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.. 

Scroll to load tweet…