అఖిల్ హీరోయిన్ మాస్ డాన్స్ చూడండి(వీడియో)

First Published 9, Jun 2018, 3:26 PM IST
sayesha saigal dance for surya song
Highlights

అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయేషా సైగల్ 

అక్కినేని అఖిల్ నటించిన 'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయేషా సైగల్ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజ్ సొంతం చేసుకుంది.

అందం, అభినయం కలగలిపిన ఈ బ్యూటీ డాన్స్ విషయంలో కూడా ఏమాత్రం తక్కువ కాదు.. ఒక్క మాస్ సాంగ్ ఇవ్వండి అదరగొట్టి చూపిస్తా అన్నట్లు ఉంది ఆమె లేటెస్ట్ డాన్స్ వీడియో. ఇటీవల సూర్య నటించిన 'గ్యాంగ్' సినిమాలో సోడక్కుమేళా అనే పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాటకు తన మాస్ స్టెప్పులతో డాన్స్ అదరగొట్టింది సాయేషా.. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. 
 

loader