చిన్న పిల్లలతో గడిపితే ఎన్ని టెన్షన్స్ ఉన్నా గాల్లో కలిసిపోతాయని సల్మాన్ చాలా సార్లు చెప్పాడు. అయితే ఈ సారి సల్మాన్ స్పెషల్ గా ఒక వీడియోతో పిల్లలతో తన ఆనందాన్ని ఎలా పంచుకుంటాడో చూపించాడు. 

తన సోదరుడి కొడుకైన యోహాన్ తో కలిసి విచ్చల విడిగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. యోహాన్ పుట్టినరోజు కావడంతో స్పెషల్ గా పార్టీ ఇచ్చిన సల్మాన్ కాసేపు వారితో ఆడుకున్నాడు. బీన్ బ్యాగ్ పై కూర్చున్న యోహాన్ ని వెనకనుంచి  అర్బాజ్ ఖాన్ గాల్లోకి లేపితే ముందు నుంచి సల్మాన్ జాగ్రత్తగా పట్టుకున్నాడు. 

స్లో మోషన్ లో ఉన్న  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఈద్ కి భారత్ సినిమాతో వచ్చిన సల్మాన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమా సక్సెస్ కావడంతో ఫ్యామిలీతో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy bday Yohan... dad’s got ur back and I got ur front .... but don’t fly too high

A post shared by Salman Khan (@beingsalmankhan) on Jun 16, 2019 at 9:34pm PDT