సారాంశం
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్ల.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కుఅవమానం జరిగిది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అంత అవమానం ఎలా జరిగిందంటే..?
బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తనకు తెలిసి కొన్ని వివాదాల్లో చిక్కుకుంటే.. తెలియకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే ఆయన చేసిన పనులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఉగ్రవాదుల ముప్పుతో.. వై కేటగిరి భద్రతలో సల్మాన్ తిరుగుతున్నాడు. ఈక్రమంలో రీసెంట్ గా మరో వివాదానికి పరోక్షంగా కారణం అయ్యారు. తన వల్ల తన తోటి బాలీవుడ్ హీరోకు అవమానం రుగుతున్నా.. సల్మాన్ ఖాన్ పట్టించుకోలేదు. దాంతో ధారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నాడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ ప్రస్తుతం ఐఫా మూవీ ఫెస్టివల్స్ కోసం అబుదాబీ వెళ్ళారు. అయిత అక్కడికి సల్మాన్ వెళ్ళిన టైమ్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు..బాలీవుడ్ లో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అక్కడ జరిగిన ఆసంఘటనే సల్మాన్‌ను మరోసారి వివాదాల్లోకి లాగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అబుదాబిలో జరుగుతున్న సినిమా వేడుకలో సల్మాన్‌తో పాటు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు, హీరోలు,హీరోయిన్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈక్రమంలో సల్మాన్ ఖాన్ అంటే చాలాస్పెషల్.. అందులోనే ో కేటగిరి బద్రతతో ఆయన సీన్ లోకి ఎంటర్ అవ్వడంతోనే ఐఫా అదిరిపోయింది.
ఇక బాలీవుడ్ నుంచి ఐఫాలో పాల్గొన్నవారిలో విక్కీ కౌశల్ కూడా ఉన్నారు. వేడుకల సందర్భంగా సల్మాన్ తన సెక్యూరిటీ మధ్యలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఓ చోట విక్కీ కౌశల్ సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, సల్మాన్ సెక్యూరిటీ విక్కీ కౌశల్‌ను పక్కకు తోసింది. అంతే కాదే అటు సల్మాన్ ఖాన్ కూడా.. అతన్ని చూసి చూడనట్టుగా చూసి వెళ్లిపోయాడు. దాంతో అంతట ఈ సంఘటపెద్దచర్చనీయాంశం అవుతోంది. అంతే కాదు సోషల్ మీడియా జనాలు.. సల్మాన్ ను.. సల్మాన్ ఫ్యాన్స్ ను.. సల్మాన్ ఓ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఓ స్టార్ హీరోను ఇంత ఘోరంగా అవమానిస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ వీడియోపై విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఈ సంఘటనను సాధారణంగా తీసుకుంటుందా? లేక సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్‌పై ఫైర్ అవుతుందా అన్నది వేచి చూడాలి. మరి, బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్కీ కౌశల్‌ను స