పిల్లలతో కలిసి రవితేజ అల్లరి(ఫోటోలు)

raviteja on vacation with his children
Highlights

పిల్లలతో రవితేజ వెకేషన్ 

మాస్ మహారాజ రవితేజ తన పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకొని మరీ హాలిడేకు వెళ్లిన రవితేజ తిరిగొచ్చిన తరువాత వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు.

కానీ అతడికి సరైన విజయం మాత్రం దక్కలేదు. పైగా డబ్బుల కోసమే చవకబారు కథలతో సినిమాలు చేస్తున్నాడనే కామెంట్లు వినిపించాయి. అయితే వీటన్నింటికీ కొంతకాలం పాటు దూరంగా ఉండాలని అనుకున్నాడో ఏమో తన పిల్లలను వేసుకొని టూర్ కు వెళ్ళిపోయాడు. అక్కడ సరదాగా తీసుకున్న ఫోటోలకు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

 

loader