Asianet News TeluguAsianet News Telugu

మే 19న సమ్మర్‌ స్పెషల్‌గా నాగచైతన్య 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'

  • నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రారండోయ్ వేడుక చూద్దాం
  • సమ్మర్‌ స్పెషల్‌గా మే 19న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు

 

rarandoy veduka chuddam release date fixed

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. 

 

యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల. 

Follow Us:
Download App:
  • android
  • ios