బాహుబలి తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లతో గడుపుతున్నాడు. మినిమమ్ రెండు సినిమాలను వీలైనంత త్వరగా అభిమానులకు అందించాలని చూస్తున్నాడు. సాహోకి  ఇప్పటికే ఎండింగ్ టచ్ ఇచ్చాడు. 

ఇక రాధాకృష్ణ లవ్ స్టోరీని కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసేందుకు షెడ్యూల్ ని సెట్ చేసుకున్నాడు. ఒక షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశాడు. ఫైనల్ గా ఆరునెలల గ్యాప్ లోనే రెండు సినిమాలను మార్కెట్ లోకి వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాహో ఆగష్టు లో రానున్న సంగతి తెలిసిందే. ఇక రాధాకృష్ణతో చేస్తోన్న సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట.

పూజ హెగ్డే ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో ప్రభాస్ ని దర్శకుడు రెండు డిఫరెంట్ షేడ్స్ లలో చూపించనున్నట్లు టాక్.