`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ బ్యూటీగా మొదట్నుంచే పేరుతెచ్చుకుంది. ఈ భామ తొలి చిత్రంతోనే బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచింది. ఆ అందాల పరంపర కొనసాగిస్తూనే ఉంది.
పాయల్ రాజ్ పుత్ తాజాగా తన హాట్ ఫోటో షేర్ చేసింది. ఇందులో ఆమె తన షర్ట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ అందాలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే తల వోరగా కిందకి వంచుతూ కొద్దిగా సిగ్గులొలికిస్తూ టెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో పాయల్ లుక్ కిర్రాక్‌గా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే పాయల్ చాలా వరకు స్కిన్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది. పొట్టి దుస్తుల్లో హాట్ ట్రీట్ ఇస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఈ సారి ఫోటోని షేర్ చేయడం విశేషం. అందాల విందు లేకుండానే టెంప్ట్ చేసేలా ఉందీ ఫోటో. దీంతో ఈ ఫోటోపై, పాయల్ పోజుపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. రెచ్చగొట్టడంలో ఇది మరో రకం అంటున్నారు. వామ్మో `ఆర్‌ఎక్స్ 100` భామలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటున్నారు. మొత్తంగా ఆదివారం పూట పాయల్ ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తుందని చెప్పొచ్చు.
పాయల్ రాజ్‌పుత్ కెరీర్ ఒడిదుడుకులతో, గతుకుల రోడ్డుపై ప్రయాణంలా సాగుతుంది. ఈ బ్యూటీకి తొలి తెలుగు చిత్రం బంపర్ హిట్ అందించినా, ఆ తర్వాత చేసిన సినిమాలు కలిసి రాలేదు. రాంగ్ నిర్ణయాలు కావచ్చు, వరుస ఫెయిల్యూర్స్ కావచ్చు, ఈ బోల్డ్ బ్యూటీ కెరీర్ గాడి తప్పింది. దీంతో ఇప్పుడు స్ట్రగుల్స్ పడుతుంది. ఆమె కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీని పట్టించుకునే వారే లేరు.
పాయల్ రాజ్ పుత్‌లో తొలుత పంజాబీలో సినిమాలు చేసింది. సొంత లాంగ్వేజ్‌లో `చన్న మెరేయా`, హిందీలో `వీరే కి వెడ్డింగ్` చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే తెలుగులో `ఆర్‌ఎక్స్ 100` చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. రామ్‌గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ భూపతి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్నిరూపొందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఓ డిఫరెంట్ స్క్రిన్‌ప్లేతో మెప్పించింది.
ఇందులో హీరోయిన్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె నెగటివ్ షేడ్‌లో ఉండటం విశేషం. చివరి వరకు పాజిటివ్‌గా సాగుతూ, హీరోకి భగ్న ప్రేమికురాలిగా సాగుతూ వచ్చి, క్లైమాక్స్ లో నెగటివ్‌గా మారుతుంది. అందమైన అబ్బాయిలను వాడుకునే వదిలేసే పాత్రలో పాయల్ నటన మెప్పించింది. అంతేకాదు ఆమె అందం స్పెషల్ ఎట్రాక్షన్. బోల్డ్ గా, అర్థనగ్నంగా నటించి షాకిచ్చింది. అప్పటి వరకు ఓ హీరోయిన్ ఇలాంటి బోల్డ్ రోల్ చేయడం, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం అదే తొలిసారి అని చెప్పొచ్చు. దీంతో హీరోయిన్ పాత్రలకు అదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తొలి హిట్ రావడంతో ఒక్కసారిగా పాపులర్‌అయ్యింది పాయల్. కానీ ఆ రేంజ్ సక్సెస్ లు ఆమెకి రాలేదు.
తెలుగులో `ఆర్‌ఎక్స్ 100` తర్వాత `ఆర్‌డీఎక్స్ లవ్`, `వెంకీ మామ`, `డిస్కో రాజా`, `అనగనగ ఓ కథ`, `తీస్ మార్ ఖాన్`, `జిన్నా` చిత్రాలు చేసింది. ఇందులో అనగనగా ఓ కథ` ఫర్వాలేదనిపించింది. కానీ మిగిలిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. `సీత` చిత్రంలో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. ఏది చేసినా విజయాలు రాలేదు. దీంతో పాయల్ ఫేడౌట్ హీరయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీంతో అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. యాడ్స్ దక్కించుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది.
