భారీ కలెక్షన్లు: అమెరికాలో తెలుగు సినిమాల హవా!

First Published 27, Jan 2019, 4:09 PM IST

భారీ కలెక్షన్లు: అమెరికాలో తెలుగు సినిమాల హవా!

బాహుబలి ది బిగినింగ్ సినిమా అమెరికాలో 6.9 మిలియన్లు  వసూలు చేసింది.

మరో సినిమా బీట్ చేయలేని విధంగా ఓవర్సీస్ లో బాహుబలి2 సినిమా  20 మిలియన్లు కలెక్షన్స్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది.

మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' ఓవర్సీస్ లో 2.4  మిలియన్లను రాబట్టింది.

అప్పటివరకు మాస్ సినిమాలు చేస్తూ ఓవర్సీస్ లో అతి తక్కువ మార్కెట్  రేట్ ఉండే రామ్ చరణ్ సినిమాలకు ఈ సినిమాతో క్రేజ్ అమాంతం  పెరిగిపోయింది. అమెరికాలో ఈ సినిమా 3.5 మిలియన్లను కొల్లగొట్టింది.

శ్రీమంతుడుతో 2.8 మిలియన్ల డాలర్లు రాబట్టిన మహేష్ తన రికార్డ్ ని  తనే బీట్ చేసుకొని ఈ సినిమాతో 3.4 మిలియన్లను రాబట్టాడు.

సావిత్రి జీవితంతో రూపొందించిన 'మహానటి' సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో  2.5 మిలియన్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.

శేఖర్ కమ్ముల చాలా కాలం తరువాత తెరకెక్కించిన ఈ సినిమా ఒక్క  అమెరికాలోనే 2.07 మిలియన్లు రాబట్టి చిన్న సినిమా కాస్త పెద్దదిగా  నిలిచింది.

తక్కువ బడ్జెట్ తో రూపొందించిన 'గీత గోవిందం' సినిమా ఓవర్సీస్ లో  2.1 మిలియన్ డాలర్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

loader