ఐపీఎల్ యాడ్ వచ్చేసింది..గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పేశాడు తారక్

First Published 3, Apr 2018, 6:01 PM IST
NTR IPL AD
Highlights
ఐపీఎల్ యాడ్ వచ్చేసింది..గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పేశాడు తారక్

ఐపీఎల్ సీజన్ ఆరంభం అవ్వడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఎన్ టీఆర్ టీవీలో ఎప్పుడు కనిపిస్తాడా... అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించిన ఈ యాడ్ ను అఫిషియల్ గా ట్విట్టర్ లో విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్.


 

loader