ఈగో క్లాషెస్‌ ఎప్పుడైనా ఫన్నీగానే ఉంటాయి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ ని వెండితెరపై కరెక్ట్ గా సెట్‌ అయ్యేలా చేస్తే కచ్చితంగా సినిమా హిట్‌ గ్యారంటీ. మరి నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `రంగ్ దే` చిత్రం కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందింది. ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

ఈగో క్లాషెస్‌ ఎప్పుడైనా ఫన్నీగానే ఉంటాయి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ ని వెండితెరపై కరెక్ట్ గా సెట్‌ అయ్యేలా చేస్తే కచ్చితంగా సినిమా హిట్‌ గ్యారంటీ. మరి నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `రంగ్ దే` చిత్రం కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే రూపొందింది. ఈ సినిమా నేడు(మార్చి26)న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ఫలితం ఎలా ఉందనేది ట్విట్టర్‌ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సినిమా చాలా బాగుందనే రిపోర్ట్ యూఎస్‌ ప్రీమియర్స్ ద్వారా వినిపిస్తుంది. ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ ఎక్స్ లెంట్‌ అంటున్నారు. కామెడీ, చివర్లో ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయట. `రంగ్‌దే` మాదిరిగానే కలర్‌ఫుల్‌గా, అన్ని ఎమోషన్స్ మేళవింపుగా ఉందని చెబుతున్నారు.

Scroll to load tweet…

మరోవైపు ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అని, ఈగో క్లాషెస్‌ అని, తొక్కలా ఉందని మరికొందరు ట్విట్టర్‌ రివ్యూ ద్వారా చెబుతున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

ఇది మంచి రామ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌ అని, నితిన్‌కి, కీర్తిసురేష్‌కి, వెంకీ అట్లూరికి మంచి కమ్‌ బ్యాక్‌ అవుతుందంటున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…