Asianet News TeluguAsianet News Telugu

మిడిల్ క్లాస్ మెలోడీస్ టీమ్ తో ధరమ్ తేజ్ సందడి... జీ తెలుగులో ఈ ఆదివారం మిస్ కాకండి!

టాలెంట్ ను గుర్తించాలంటే ఆ టాలెంట్ ప్రదర్శించడానికి ఒక వేదిక వేదిక కావాలి. టాలెంట్ ను గుర్తించేందుకు వేదికను ఏర్పాటు చేసి ప్రోత్సహం ఇచ్చే ఛానల్ జీ తెలుగు.అలాంటి  అద్భుతమైన టాలెంట్ఉ న్న వాళ్లకోసం మరలా అందరిముందుకు వచ్చేంది బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5. ఈ ఆదివారం, రాత్రర9 గంటలకు ఆ టాలెంట్ మీద పందెం వేయడానికి వస్తున్నారు  మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అలాగే సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ మూవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు, పంచుకోనున్నారు.

new year special sai dharam and middle class melodies team in zee telugu ksr
Author
Hyderabad, First Published Dec 29, 2020, 11:36 AM IST


ఎప్పుడూ అందరిని అలరించేజీ తెలుగు ఈ కొత్తసంవత్సరంలో త్న ప్రియమ ైన అభిమానులని ఆకట్టు కోవడానికిఈ వారం స్పెషల్ అతిథులతో ముస్తాబు కానుంది.  మన స రిగ మ మ 13 వ సీజన్ మరియు బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంట్ేఈ ఆదివారం రాతిి8 - 10 గంటల వరకు తప్పక  వీక్షంచండషమీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డషఛానెళ్లలో. ఈ వారం అందరిని అలరించడానికి వస్తున్నారు.  మిడిల్ క్లాస్ మెలోడీస్ హీరో ఆనంద్ దేవరకకొండ , హీరోయిన్ వర్ష బొల్లమ్మ   మరియు డెైరెక్టర్ వినోద్ అనంతోజు స్పెషల్ అతిధులుగా విచేేయనున్నారు. అలాగే, ఆనంద్ ఒక ఇంగ్లీష్ పాట పాడి ప్రేక్షకులను, జడ్జెస్ ని మరియు కంటెస్టెంట్స్ ని  ఉత్తేజ పరచబోతున్నారు.  అంతే కాకుండా వర్ష ఓ తమిళ పాట పాడి అందరిని శ్చర్యానికి గురిచేస్తుంది.  మిడిల్ క్లాస్  మెలోడీస్ సినిమా డెైరెకుర్ వినోద్ అనంతోజు, ఆ సినిమాలోని  'ఇదిగుంటూరేయ్' అను పాట పాడి అందరిని మంత్రముగ్దుల్ని చేయబోతున్నారు.  ఈ ఆదివారం రాత్రర8 గంటలకు మరచిపోకుండా తప్పక  చూడండి స రిగ మ ప 13 సీజన్.

టాలెంట్ ను గుర్తించాలంటే ఆ టాలెంట్ ప్రదర్శించడానికి ఒక వేదిక వేదిక కావాలి. టాలెంట్ ను గుర్తించేందుకు వేదికను ఏర్పాటు చేసి ప్రోత్సహం ఇచ్చే ఛానల్ జీ తెలుగు.అలాంటి  అద్భుతమైన టాలెంట్ఉ న్న వాళ్లకోసం మరలా అందరిముందుకు వచ్చేంది బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5. ఈ ఆదివారం, రాత్రర9 గంటలకు ఆ టాలెంట్ మీద పందెం వేయడానికి వస్తున్నారు  మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అలాగే సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ మూవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు, పంచుకోనున్నారు. 

అలాగే, డిసెంబర్ 31 వ తేదీరాతిి10:30 వక్కంతం చంద్రమౌళి, రామ రవి మరియు శ్యామలతో  కలిసి అదృష్ట యోగం 2021 మిస్ అవవకుండా చూడండి.  అంతేకాకుండా, కొత్త సంవత్సరం ఉదయం ఆరోగ్యమే మహాయోగం తేజస్విని  మనోఙ్ఞతో ప్రారంభించండి.  ఆరోగామేమహాయోగం ఉదయం 8:30 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డిలలో మాత్రమే. 


ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. . జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు రూ. 20 మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. . జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్స్ కి చెందిన 7 టాప్ ఛానెల్స్ తోఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.  నెలకు కేవలం రూ. 20 లకు కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.  మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న డీటీహెచ్ లేదా కేబుల్స్ ఆపరేటర్లను సంప్రదించండి. 

  జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్  ప్రైవేట్ లిమిటెడ్  (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్  జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్స్ తో సౌతండియాలో ఎంటరైంది ఈ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75మిలియన్ తెలుగుప్రేక్షకులకు ప్రతివారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తుంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్ , టాక్ షోస్ వంటి వివిధ కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీ లైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోలు,  అదిరిపోయే ఫారాాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్నివర్గాల వారిని అలరించేటాలీవుడ్ బిగ్గెస్ట్  మూవీస్ శాటిలైట్ హక్కులను దక్కించుకుని.. అద్భుతమైన కంటెస్టెంట్ ని అందిస్తుంది జీ తెలుగు. సమతూకం ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాప్ జీఈసి ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్స్ మరియు డిజిటల్స వేదికలపై జీ తెలుగు పూర్తి స్థాయిలోవిస్తరించి ఉంది. ఇపుడు జీ5లో కూడా లభ్యం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios