ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి వర్షిణి పాకల్. ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్ ప్రసూన్ ప్రశాంత్ దీన్ని తీసాడు. ఈమె చూడటానికి మెంటల్ మదిలో సినిమాలో చక్కని హోమ్లీ పాత్రలో నటించిన నివేతా గుర్తొస్తుంది కదూ. ఈ హాట్ ఫోటో షూట్ చేయించుకుంది ఆ హీరోయిన్ అంటూ బికినీలో ఉన్న కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి అంతే ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. అంత టాలెంట్ నివేతా అవకాశాల కోసం మరీ ఇంత బరితెగించాలా అంటూ నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు.కాని ఇక్కడే నిజం ఏంటంటే ఆ ఫోటోలలో ఉన్నది నివేతా కాదు. అచ్చం తన పోలికల్లో కనిపించే వర్షిణి పాకల్.