Asianet News TeluguAsianet News Telugu

త‌న రేటును పేంచేసిన న్యాచుర‌ల్ స్టార్ నాని

వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న నాని
నాచుర‌ల్ యాక్టింగ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్‌
రేమ్యూన‌రేష‌న్ డ‌బుల్ చేస్తున్న న్యాచుర‌ల్ స్టార్‌

NATURAL STAR NANI SHOCKS WITH REMUNERATION

ప్రస్తుతం నాని మూడు సినిమాలు చేయబోతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి' అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. 
ఇది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు.

ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక నాని ‘బాహుబలి' నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈసినిమాకు సంబంధించి నానీకి బాహుబలి నిర్మాతలు అత్యధిక పారితోషికం ఇవ్వబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios