Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పురస్కారాలు.. ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి', ఉత్తమ నటి కీర్తి సురేష్!

జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. 

National Film Awards 2019: 'Andhadhun', 'Mahanati' bag awards in regional languages
Author
Hyderabad, First Published Aug 9, 2019, 3:46 PM IST

జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు రాహుల్ రవైల్ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

అవార్డులు - విజేతలు 
 
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి' 

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ 'మహానటి' 

ఉత్తమ ఆడియోగ్రఫీ - రాజాకృష్ణన్ (రంగస్థలం)

బెస్ట్ యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్' 

బెస్ట్ డైరెక్టర్ - ఆదిత్య దార్ (ఉరి)

బెస్ట్ యాక్టర్ - ఆయుష్మాన్ ఖురానా (అంధాదూన్)

ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)

జాతీయ ఉత్తమ చిత్రం 'అంధాదూన్'

జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం 'భోంగా' 

జాతీయ ఉత్తమ తమిళ చిత్రం 'బారమ్'

ఉత్తమ ఉర్దూ చిత్రం 'హమీద్' 

ఉత్తమ సంగీత దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం - పద్మావత్ 

ఉత్తమ రాజస్థానీ చిత్రం - టర్టుల్ 

ఉత్తమ పంజాబీ చిత్రం - అర్జేదా 

ఉత్తమ అస్సామీ చిత్రం - బుల్ బుల్ కెన్ సింగ్   

ఉత్తమ సహాయ నటుడు - ఆనంద్ కిర్కిరే (చుంభక్)

ఉత్తమ సహాయనటి - సురేఖ సిక్రీ (బాదాయి హో)

బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - అ! (తెలుగు)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - కమ్మర సంభవం (మలయాళం)

బెస్ట్ సౌండ్ డిజైనర్ - ఉరి (హిందీ)

బెస్ట్ ఎడిటింగ్ - నాతిచరామి (కన్నడ)

బెస్ట్ డైలాగ్ - తారిఖ్ (బెంగాలీ)

బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - బిందుమాలిని (నాతిచరామి.. మాయావి మానవే సాంగ్)

బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - అర్జిత్ సింగ్ (పద్మావత్.. బింతే దిల్ సాంగ్)

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - పీవీ రోహిత్, సాహిబ్ సింగ్, తల్హ అర్షద్ రేషి, శ్రీనివాస్ పోకలే 

బెస్ట్ కోరియోగ్రఫీ - పద్మావత్ (గూమర్ సాంగ్)

బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ - నాన్ 

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) - ఉరి 

బెస్ట్ స్క్రీన్ ప్లే - చిలసౌ 

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు)కేజీఎఫ్‌(కన్నడ)

ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌

మహానటి మూవీ రివ్యూ

'మహానటి' కోసం ముందు నన్నే అడిగారు.. అమలాపాల్ కామెంట్స్!

మహానటి వల్లే సినిమాలు చేయట్లే: కీర్తి సురేష్

నా జీవితాన్నే మార్చేశారు...కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్!

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మహానటి!

మహానటి ఎఫెక్ట్.. ఐ హేట్ యూ అనేశారు!

 

Follow Us:
Download App:
  • android
  • ios