తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్‌ నటనతో అదరగొట్టేశాడని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్‌ నటనతో అదరగొట్టేశాడని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్‌ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ ని చూస్తే కొన్ని చోట్ల డ్రాప్ కనపడింది. ఎక్కడ ఏమిటి..మూడో రోజు పరిస్దితి ఏమిటి వంటి విషయాలు ఏరియా వైజ్ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

మొదటి రోజు - 14.22cr
రెండో రోజు - 05.82cr Huge Drop 
మూడో రోజు - 06.73cr 
(తెలంగాణా .. స్టడీగా ఉన్నాయి)

Day3

తెలంగాణా - 04.11cr 
రాయలసీమ - 00.81cr
నెల్లూరు - 00.13cr
గుంటూరు - 00.28cr
కృష్ణా - 00.28cr
వెస్ట్ గోదావరి - 00.16cr
ఈస్ట్ గోదావరి - 00.28cr
ఉత్తరాంధ్ర - 00.84cr

తెలుగు రాష్ట్రాలు మూడు రోజు మొత్తం థియేటర్ గ్రాస్ - 11.05cr

తెలుగు రాష్ట్రాలు మూడు రోజు మొత్తం థియేటర్ షేర్ - 06.73cr

మూడు రోజులు

తెలంగాణా - 14.37cr ✅
( Brake Even - 13.70cr )

రాయలసీమ - 03.83cr
( Brake Even - 06.70cr )

నెల్లూరు - 00.60cr
( Brake Even - 01.20cr )

గుంటూరు - 01.74cr
( 00.40cr Fixed Hires )
( Brake Even - 03.00cr )

కృష్ణా - 01.20cr
( Brake Even - 02.00cr )

వెస్ట్ గోదావరి - 00.87cr
( Brake Even - 02.00cr )

ఈస్ట్ గోదావరి - 01.46cr
( Brake Even - 02.30cr )

ఉత్తరాంధ్ర - 02.74cr
( Brake Even - 03.90cr )

తెలుగు రాష్ట్రాలు మూడు రోజుల మొత్తం థియేటర్ గ్రాస్ - 45.50cr

తెలుగు రాష్ట్రాలు మూడు రోజుల మొత్తం థియేటర్ షేర్ - 26.81cr

Karnataka + Other Languags - 03.85cr ✅
( Brake Even -03.35cr )

Hindi Belt - 00.90cr
( Brake Even - 04.00cr )

Overseas - 06.70cr ✅
( Brake Even - 06.00cr )

వరల్డ్ వైడ్ మూడు రోజుల మొత్తం థియేటర్ గ్రాస్ - 68.45cr

వరల్డ్ వైడ్ మూడు రోజుల మొత్తం థియేటర్ షేర్ - 38.26cr


వరల్డ్ వైడ్ థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ - 50.00cr