Nagarjuna New Movie: నాగార్జున కోసం బాలయ్య హీరోయిన్... కాజల్ తప్పుకోవడంతో..

బాలయ్య హీరోయిన్ తో రోమాన్స్ చేయబోతున్నారు కింగ్ నాగార్జున. ఆయన కొత్తసినిమా కోసం సోనాల్ చౌహాన్ ను తీసకున్నట్టు తెలుస్తోంది. అంతుకు ముందు ఓ స్టార్ హరోయిన్ ను అనుకుననా.. వర్కౌట్ కాకపోవడంతో సోనాల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Nagarjuna New Movie Update

బాలయ్య హీరోయిన్ తో రోమాన్స్ చేయబోతున్నారు కింగ్ నాగార్జున. ఆయన కొత్తసినిమా కోసం సోనాల్ చౌహాన్ ను తీసకున్నట్టు తెలుస్తోంది. అంతుకు ముందు ఓ స్టార్ హరోయిన్ ను అనుకుననా.. వర్కౌట్ కాకపోవడంతో సోనాల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) .. ప్రవీన్ సత్తార్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతోంది . ది ఘోస్ట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను నారాయన్ దాస్ నారంగ్. శరత్ మారార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టే నాగార్జున కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈమూవీలో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారని తెలుస్తోంద.


ముందుగా ఈ సినిమా కోసం సీనియర్ స్టార్ హీరోయిన్  కాజల్(Kajal Agarwal) ను అనుకున్నారు. అయితే కాజల్  ప్రెగ్నెంట్ గా ఉందని.. దాంతో వ్యక్తిగత కారణాల వలన ఆమె ఈ సినిమా చేయలేకపోతున్నట్టు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ. హీరోయని కాంబినేషన్ లేని సీన్స్ ను షూట్ చేసుకుంటూ వచ్చారు. ఇక కాజల్ రాదు అని తెలియడం.. హీరోయిన్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉండటంతో సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా పికస్ అయినట్టు తెలుస్తోంది.

గ్లామరస్ హీరోయిన్ సోనాల్. తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా పరిచయమే. బాలకృష్ణ (Balakrishna )తో ఆమె హ్యాట్రిక్ మూవీస్ చేసింది. బాలయ్యతో జంటగా కలిసి లెజెండ్ .. డిక్టేటర్ .. రూలర్ సినిమాల్లో అందాల నటి సందడి చేసింది. ఆ తరువాత రామ్  పోతీనేనితో పండగ చేస్కో సినిమాలో కూడా నెగెటీవ్ రోలో లో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఎఫ్ 3 లోను నటిస్తోంది. ఎక్స్ పోజింగ్ లో సోనాల్ చౌహాన్ దిట్ట.. ఇక  ది ఘోస్ట్ లో ఏ స్థాయిలో అందాలు ఆరబోస్తుందో చూడాలి మరి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios