అనవసరంగా పవన్ తో పెట్టుకోవద్దు.. మీ అందరి దూల తీరుస్తాడు

Nagababu fires on sri reddy in maa press conference
Highlights

‘మా తమ్ముడితో పెట్టుకోవద్దు, మీ అందరి దూల తీరుస్తాడు’

 

శ్రీరెడ్డి యాక్షన్ కి రియాక్షన్ ఇవ్వకూడదనుకుంటూ.. ఓవర్ రియాక్షన్ ఇచ్చేసింది మెగా ఫామిలీ. పవన్ కళ్యాణ్ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని, ఆమె వెనకున్నవాళ్ళను ఊరికే వదిలిపెట్టబోమన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ”మాకు గనుక కాలితే ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలీదు. మా సహనాన్ని పరీక్షించొద్దు. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడే వ్యక్తిగతం మీద దాడికి పాల్పడతారు. కానీ.. దమ్మున్న మొగోడు నా తమ్ముడు.. కోట్ల రూపాయలొచ్చే వృత్తిని వదులుకుని జనంలోకి వెళ్ళాడు. మీ అందరి దూల తీరుస్తాడు..” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

loader