నా పెట్టే తాళం తెరిచి .. సాంగ్ ఒరిజినల్ లిరిక్ ఇదే.. సంచలనంగా మారిన పాట
టాలీవుడ్ లో సంచలంతో పాట.. వివాదంగా మారి విమర్శలపాలుఅవుతుంది నా పెట్టెతాళం సాంగ్. నితిన్ సినిమాలో ఈ సాంగ్ కనిపించి.. వినిపించేసరికి.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈసినిమాలోని ఈ పాటలో అంతలా ఏముంది. నా పెట్టె తాళం సాంగ్ కంప్లీట్ లిరిక్స్ మీకోసం
ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారింది నా పెట్టె తాళం సాంగ్. ఎక్స్ ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాలోని ఈ పాట వివాదానికి దారి తీసింది. క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నితిన్ సినిమాలో ఇలాంటి పాట. అది కూడా ఆయన పోలీస్ క్యారెక్టర్ లో... ఇద్దరు లేడీ ఆర్టిస్ట్ లు పోలీస్ గెటప్ లో ఉండి ఈ పాటకు యాక్ట్ చేయడంతో ఇది కాస్త విమర్శలకు దారి తీసింది. ఈ పాటలో డబుల్ మీనింగ్ డైలాగ్స్..ఇంకా చెప్పాలి అంటే వినడానికి కాస్త ఇబ్బందిపడే పచ్చి బూతులు ఇండైరెక్ట్ గా ఉండటంతో.. కొంత మంది శ్రోతలు వినడానికి ఇబ్బందిపడుతున్నారు.
ఈక్రమంలో దీనికి సబంధించిన ఒరిజినల్ సాంగ్ ప్రస్తుతం వైరల్అవుతోంది. ఎప్పుడో 90స్ లో.. ఎయిడ్స్ గురించి చెపుతూ.. వచ్చిన ఈ వీడియోస్ సాంగ్ యూట్యబ్ లో సెన్సేషన్ అవుతోంది. ఈక్రమంలో ఈపాట లిరిక్స్ పై చాలామంది దృష్టి పెట్టారు.మరి ఈ పాట లిరిక్స్ ఎలా ఉన్నాయిన అందులో డబుల్ మీనింగ్స్ ఏమున్నాయి. అసలు ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ స్ట్రక్చర్ ను మీకోసం..
నా పెట్టే తాళం తెరిచి..అబ్బా చాలా కాలం అయినది
నా పెట్టే తాళం తెరిచి..అబ్బా చాలా కాలం అయింది
దాని తాళం చెయ్ ఏలపుడు మా వళతానే ఉంటుంది
వాళ్లు పట్టణం వెళ్లిపోయారు.. వాళ్లు పట్టణం వెళ్లిపోయారు..
నీ తాళం చెయ్ పెట్టి చూస్తారా....ఆ..ఆ..హెయ్..
నా తాళం ఒకసారి తీస్తారా.. నా తాళం ఒక సరి తీస్తారా...
శాన దినాల నుండి తాళం తెర్వలేదు కాబట్టి..
తాళంలోపన జమా అయినది చాలా దుమ్ముంటుంది
ఒక సారి నీళ్ళతో కడిగి.. ఒక సారి నీళ్లతో కడిగి..
కొంత నూనే లోపల పోస్తరా...ఆ....ఆ...
నా తాళం ఒక్క సారి తీస్తరా.. నా తాళం ఒక్క సారి తీస్తరా..
ఒక్కరు.. ఇద్దరు.. ముగ్గురు కాదు.. అందరు ప్రయత్నం చేసి..
చిన్నా..పెద్దా.. అన్ని రకాల తాళంచేతులు వేసి...
చిన్నపెద్ద.. పెద్దచిన్న.. అన్ని రకాల తాళం చేతులు వేసి..
తియ్యలేకపోయారు వారు.. తియ్యలేక పోయారు వారు..
మీరు ప్రయత్ననం చేసి చూస్తరా...ఆ...ఆ...
నా తాళం ఒక్క సారి తీస్తరా.. నా తాళం ఒక్క సారి తీస్తరా..
తుప్పువల్ల.. మురికి పట్టి రంధ్రము వెడల్పు తగ్గింది..
ఏతాళం చెయ్ లోపల వేసిన అదే అదే చెడిపోతుంది..
ఏతాళం చెయ్ లోపల వేసిన అదే అదే చెడిపోతుంది..
నీ తాళం తీస్తే అపాయం... నీ తాళం తీస్తే అపాయం..
అంది అందరికి తెలుసు మన ఊరిలో...ఓ....ఓ...
నీ తాళం పోయింది గోరిలో... నీ తాళం పోయింది గోరిలో..
నా పెట్టే తాళం తెరిచి..అబ్బా చాలా కాలం అయినది
నా పెట్టే తాళం తెరిచి..అబ్బా చాలా కాలం అయింది
దాని తాళం చెయ్ ఏలపుడు మా వళతానే ఉంటుంది
వాళ్లు పట్టణం వెళ్లిపోయారు.. వాళ్లు పట్టణం వెళ్లిపోయారు..
నీ తాళం చెయ్ పెట్టి చూస్తారా....ఆ..ఆ..హెయ్..
నా తాళం ఒకసారి తీస్తారా.. నా తాళం ఒక సరి తీస్తారా...