ట్రైలర్ హిట్టే.. కానీ సినిమాల పరిస్థితే..!
First Published Jan 27, 2019, 11:08 AM IST
ట్రైలర్ హిట్టే.. కానీ సినిమాల పరిస్థితే..!

జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఓ మినీ యుద్ధమే ఉంటుంది అంటూ పవన్ చెప్పే డైలాగ్ వీడి చర్యలు ఊహాతీతం వర్మ.. అంటూ వచ్చిన త్రివిక్రమ్ మార్క్ ట్రైలర్ చూసిన వారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు.. కానీ రిజల్ట్ కూడా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది..

ట్రైలర్ చూసి ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఓ రేంజ్ లో ఉంటుందని థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ సినిమా చూసి నిరాశ చెందారు.. పొలిటికల్ ఫిలిం ఎలా ఉండకూడదనే దానికి ఈ సినిమా ఉదాహరణగా చెప్పుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?