యూట్యూబ్ లో ఫ్లాప్ సినిమాల హవా!

First Published 5, Feb 2019, 11:41 AM

యూట్యూబ్ లో ఫ్లాప్ సినిమాల హవా!

భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా.. యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాకి మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటివరకు ఈ సినిమా 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

వరుస విజయాలతో దూకుడు మీదున్న సమయంలో 'రామయ్య వస్తావయ్య' సినిమాతో ఎన్టీఆర్ సక్సెస్ బాటకి బ్రేక్ పడింది. కానీ యూట్యూబ్ లో మాత్రం సినిమా హిట్టు. దాదాపు 13 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.

మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం విశేషం. 13 మిలియన్ వ్యూస్ రాబట్టి షాకిచ్చింది.

కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించిన సినిమా కావడంతో 'రెబెల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాకు 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. యూట్యూబ్ లో మాత్రం 15 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా యూట్యూబ్ లో భారీ వ్యూస్ ని రాబట్టింది. దాదాపు 21 మిలియన్ల మంది ఈ సినిమాను చూశారు.

చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాకి యూట్యూబ్ లో 26 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.

కృష్ణవంశీ రూపొందించిన 'గోవిందుడు అందరివాడేలే' బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందనుకుంటే ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమాకి యూట్యూబ్ లో 26 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమాకి కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ వచ్చాయి. దాదాపు 18 మిలియన్లకు పైగా వ్యూస్ ని రాబట్టింది.