MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• యాంకర్‌ ప్రదీప్‌ నన్ను రేప్‌ చేయలేదు: 139 మంది రేప్‌ కేసు బాదితురాలు

యాంకర్‌ ప్రదీప్‌ నన్ను రేప్‌ చేయలేదు: 139 మంది రేప్‌ కేసు బాదితురాలు

గతంలో ప్రదీప్‌ తనను రేప్‌ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ప్రదీప్‌కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డారల్‌ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 31 2020, 01:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏకంగా 139 మంది తనను రేప్‌ చేశారంటూ మిర్యాలగూడ చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం సంచలనంగా మారింది. ఈ కేసు ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన లీడర్లతో పాటు పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్టుగా వార్తలు రావటంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

36

ముఖ్యంగా స్టార్ యాంకర్‌ ప్రదీప్, వినాయకుడు ఫేం కృష్ణుడు పేర్లు కూడా కేసులో ఉండటంతో ఈ కేసు మరింతగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పటికే యాంకర్‌ ప్రదీప్‌, కృష్ణుడు తమకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్, తన కుటుంబం ఎంతో మనో వేదన అనుభవిస్తోందని ఇలాంటి ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.

46

కృష్ణుడు కూడా తనకు ఆ అమ్మాయి ఎవరో తెలియదని, కోర్టులో తమపై వచ్చిన ఆరోపణలపై పోరాడతామని వెల్లడించాడు. అయితే తాజాగా ఆ యువతి యూటర్న్ తీసుకుంది. గతంలో ప్రదీప్‌ తనను రేప్‌ చేశాడంటూ కేసు పెట్టిన యువతి తాజాగా ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ప్రదీప్‌కు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

56

డారల్‌ భాయ్ అనే వ్యక్తి తనను తీవ్రంగా హింసించి, కొట్టి కావాలనే కొంత మంది ప్రముఖుల పేర్లు కేసులో పెట్టించాడని చెప్పింది. తన వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఈ రోజు నిజం చెబుతున్నానంటూ వెల్లడించింది ఆ యువతి.

66

తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకోగా కీలక సూత్రధారి డాలర్‌ భాయ్‌ కోసం వేట కొనసాగుతోంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Recommended image2
Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది
Recommended image3
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved