మెగా కానుక: అదిరిపోయేలా `ఆచార్య` మోషన్‌ పోస్టర్‌

First Published 22, Aug 2020, 4:06 PM

మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌  కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది.

మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిప్ట్‌ ఇచ్చారు ఆచార్య టీం. రీ ఎంట్రీ ఆచితూచి సినిమాలు చేస్తున్న చిరు వరుసగా రెండు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ అందుకున్నాడు. ఖైదీ నంబర్‌ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బ్లాక్ బస్టర్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు.

మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది. అయితే ఆ అంచనాలను మరింగా పెంచేస్తూ ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఒంటి మీద గాయలతో, చేతిలో కత్తితో పోరాడుతున్న మెగాస్టార్ చిరంజీవి లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇన్నాళ్లు టైటిల్‌ విషయంలో అదికారంగా ప్రకటన చేయని చిత్రయూనిట్ మోషనల్‌ పోస్టర్‌ లో ఆచార్య టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా స్మశానాల ఖబ్జా నేపథ్యంలోనే తెరకెక్కుతుందన్న హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌ చాలా కాలం తరువాత మెగాస్టార్‌ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే కానకగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమాలో చిరు క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా కొరటాల స్టైల్‌ మెసేజ్‌ ఇస్తూనే కమర్సియల్ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం మిస్‌ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ను పరిస్థితులు అనుకూలించగానే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మోషన్‌ పోస్టర్ లింక్‌ : https://www.youtube.com/watch?v=vQ3cW6EJu1E&feature=youtu.be

loader