మహానటి వరల్డ్ వైడ్ 12 రోజుల కలెక్షన్స్

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించారు.ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా అన్నివర్గాలను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా: షేర్స్ కోట్లలో

నైజాం 7.85
సీడెడ్ 2.15
ఉత్తరాంధ్ర 1.60
గుంటూరు 1.35
కృష్ణా 1 .60
ఈస్ట్ గోదావరి 1.35
వెస్ట్ గోదావరి 0 .93 లక్షలు
నెల్లూరు 0.44 లక్షలు
ఏపీ మరియు టీఎస్ మొత్తం 17. 32 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70
ఓవర్సీస్ 9.40

తమిళనాడు 0.88 లక్షలు
ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ 30 కోట్ల 30 లక్షలు