అ! సినిమాతో ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సెకండ్ మూవీ కల్కిని రాజశేఖర్ తో తెరకెక్కించాడు. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజవుతోంది. రాజశేఖర్ - అదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు నెటిజన్స్ నుంచి ఊహించని స్పందన వస్తోంది. 

కొందరిని సినిమా మెప్పించగా మరికొందరి అంచనాలను అందుకోలేకపోయిందని అర్ధమవుతోంది. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలనీ చూసిన దర్శకుడు ప్రశాంత్ పూర్తిగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు అని టాక్ వస్తోంది. అయితే రాజశేఖర్ నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. 

ఇక హీరోయిన్ అదా శర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే అక్కడక్కడా రాజశేఖర్ యాక్టింగ్ ఆకట్టుకుందట. సింపుల్ అండ్ సూపర్బ్ అనే టాక్ కల్కి సినిమాకు ఎక్కువగా అందుతోంది. మాస్ ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకునేలా ఐటమ్ సాంగ్స్ - యాక్షన్ సీక్వెన్స్ ను ప్రశాంత్ చాలా బాగా డీల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర యూనిట్ కి సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…