ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ వచ్చేసింది (వీడియో)

First Published 19, Apr 2018, 11:23 AM IST
Jurassic World: Fallen Kingdom - Final Trailer
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ వచ్చేసింది (వీడియో)

 జురాసిక్‌ వరల్డ్‌-ఫాలెన్‌ కింగ్‌డమ్‌ తుది ట్రైలర్‌ వచ్చేసింది. ఊహించినట్లుగానే ట్విస్ట్‌లతో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2015లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌కు ఈ చిత్రం సీక్వెల్‌. ఈ ట్రైలర్‌ భయం గొలిపేదిగా ఉందని సోషల్‌మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. జేఏ బయోనా దర్శకత్వం వహిస్తున్న చిత్రం జూన్‌ 22న ప్రపంచవ్యాప్తంగా వెండితెర మీదకు రానుంది.

 

loader