పబ్లిసిటీ కోసం తహతహలాడుతున్న ఇలియానా సినిమా అవకాశాలు గల్లంతు కావడంతో పబ్లిసిటీ స్టంట్స్ బాత్ టబ్ లో నగ్నంగా ఫోటో దిగి సోషల్ సైట్ లో పెట్టిన ఇలియానా

టాలీవుడ్ లో కొంతకాలం టాప్ లీగ్ లో దూసుకెళ్లిన తార ఇలియానా. టాలీవుడ్ లో అగ్ర శ్రేణి తారగా క్రేజ్ సంపాదించిన ఈమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ముంబైలోనే మకాం వేసింది. అయితే... అనుకున్న రేంజ్ లో బాలీవుడ్ ఇలియానాకు సక్సెస్ ఇవ్వకపోవడంతో ఏంచేయాలో అర్థం కావట్లేదు ఇల్లీ బేబీకి.

ఇటు సౌత్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. తన ప్రియుడు ఆండ్రూతో ఫోటోషూట్లు చేయించుకుని హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

ఆ మధ్య ఇల్లీబేబీ పుట్టిన రోజు సందర్భంగా బికినీలో అండర్ వాటర్లో తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అడుగు ముందకేసిన ఈ అమ్మడు ఓ న్యూడ్‌ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా బాత్‌టబ్‌లో ఇలియానా ఉండగా.. ఆమె ప్రియడు ఆండ్రూ క్లిక్‌మనిపించాడట. ఇలియానా పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ను చూసి ఇలియానాకు పబ్లిసిటీ పిచ్చి పీక్స్కు చేరిందని, అయినా తమకు దొరికే ఫన్ దొరుకుతోందని సినీఅభిమానులు అంటున్నారు.