బిగ్ బాస్ ఇంటి సభ్యులను నాలుగు టీమ్స్ గా విభజించి టాస్క్స్ పెడుతున్నాడు. రెండో టాస్క్ భీకరమైన గొడవలకు కారణమైంది. పానీపట్టు యుద్ధం టాస్క్ లో వేర్వేరు టీమ్స్ లో ఉన్న గౌతమ్, నిఖిల్ కొట్టుకునే వరకు వెళ్లారు.

యష్మీపై రివేంజ్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు గౌతమ్. అందరిని గెలికి మరీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్న యష్మీకి ఎదరుదెబ్బ గౌతమ్ రూపంలో స్టార్ట్ అయ్యింది. ఇక గౌతమ్ హౌస్ లో ఉన్నన్నాళ్ళు యష్మికి ఇబ్బంది తప్పదనే చెప్పాలి. యష్మికి.. గౌతమ్ రూపంలో ఎదరుదెబ్బ తగిలింది. మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకుంటూ.. విష్ణు ప్రియ ప్రేమ మీద దెబ్బకొట్టాలని చూసిన యష్మికి.. ఆమె బండారం అంతా బయటపడటంతో ఏటూ తోచని పరిస్థితి నెలకొంది.

అసలు పృథ్వి కోసమే విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు ఉంది. పృథ్వి పక్కన యష్మి కూర్చుని ఉండగా, నిఖిల్ పక్కన విష్ణుప్రియ ఉంది. నువ్వు ఇక్కడికి వస్తే నేను అక్కడికి వెళతానని యష్మికి విష్ణుప్రియ సైగ చేసింది. ఈ రొమాంటిక్ సీన్ వైరల్ అవుతుంది.
యష్మి, ప్రేరణ, గౌతమ్ ప్రస్తుతం ఒక టీమ్ లో ఉన్నారు. వీరు ముగ్గురు ఒక చోట కూర్చుని ఉండగా.. ఇద్దరు అక్కల ముద్దల తమ్ముడు అని గౌతమ్ ని ఉద్దేశించి టేస్టీ తేజ అన్నాడు. అయితే యష్మి కాస్త ఫీలైనట్లు ఉంది. నామినేషన్స్ లో కూడా గౌతమ్ ని అక్క అనొద్దని యష్మి ఫైర్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్లో ఇకపై ఒకే ఒక క్లాన్ ఉంటుంది. అదే బీబీ క్లాన్ అని బిగ్ బాస్ తెలిపాడు. అంటే రాయల్, ఓజీ క్లాన్స్ రద్దు అయినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్... బీబీ ఇంటికి దారేది అనే టాస్క్ ఇచ్చాడు. ముగ్గురు సభ్యుల చొప్పున నాలుగు టీమ్స్ గా ఏర్పడి కంటెస్టెంట్స్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు.
బిగ్ బాస్ హౌస్లో ఇకపై ఒకే ఒక క్లాన్ ఉంటుంది. అదే బీబీ క్లాన్ అని బిగ్ బాస్ తెలిపాడు. అంటే రాయల్, ఓజీ క్లాన్స్ రద్దు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు వైల్డ్ కార్స్, మొదటి నుండి ఉన్న కంటెస్టెంట్స్ రెండు టీమ్స్ గా పోటీపడ్డారు. ఇకపై టీమ్స్ విభిన్నంగా ఉండనున్నాయి.