ఈ మాయ పేరేమిటో టీజర్
యంగ్ హీరో రాహుల్ విజయ్ నటించిన 'ఈ మాయ పేరేమిటో' సినిమా టీజర్ ను అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కావ్య తప్పర్ హీరోయిన్ గా కనిపించనుంది.