టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఇంత‌కీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది ెవరుకుంటున్నారా.? అస‌లు విష‌యానికొస్తే.. చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ విష‌యంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీ‌జ మొద‌ట ఓ వ్య‌క్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవ‌డ‌మే కాకుండా ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత క‌లుగ‌జేసుకున్న మెగా కుటుంబం ఆ వ్య‌క్తి నుంచి శ్రీ‌జ‌ను తీసుకొచ్చి ఓ వ్యాపార వేత్త‌తో పెళ్లి జరిపిన విషయం తెలిసిందే.

అయితే శ్రీ‌జ‌కు పుట్టిన పాప విష‌యంలో మొద‌టి భ‌ర్త కోర్టు ఆశ్ర‌యించి చిరంజీవికి నోటీసుల పంపించారు. పాప త‌న‌కు కావాల‌ని, పాప‌ను నేను పెంచుకుంటానంటూ శ్రీ‌జ మొద‌టి భ‌ర్త మెగా కుటుంబానికి నోటీసులు పంప‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ లీగ‌ల్ నోటీసుల‌పై మెగా కుటుంబం స్పంద‌న ఏమిటో త్వ‌ర‌లో తెలియ‌నుంది.