బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా `హ్యాపీబర్త్ డే ఎన్‌బీకే` అనే యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, వెంకీ, మహేష్‌ విషెస్‌ తెలిపారు.

బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్‌లు వెల్లువలా వస్తున్నాయి. టాప్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా వరుసగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు `హ్యాపీబర్త్ డే ఎన్‌బీకే` అనే యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి విషెస్‌ తెలిపారు. 

Scroll to load tweet…

`మిత్రుడు బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అని తెలిపారు. చిరంజీవి, బాలయ్య మధ్య స్నేహాన్ని చాటుకున్నారు. 

మరోవైపు విక్టరీ వెంకటేష్‌ సైతం విషెష్‌ తెలిపారు. ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Scroll to load tweet…

సూపర్‌ స్టార్‌ మహేష్‌ స్పందిస్తూ, మంచి ఆరోగ్యం, సంతోషం ఉండాలని, అలాగే ఇది మెమరబుల్‌ ఇయర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వీరితోపాటు మరికొందరు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…