Asianet News TeluguAsianet News Telugu

వావ్.. ఆకాశంలో సినిమా టైటిల్!

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర. ధర్మా ప్రొడక్షన్ పై కారం జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆయన ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రధాన పాత్రలో రన్ బీర్ కపూర్ అలాగే ఆలియా భట్ నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. 

brahmastra special promotion in kumbh mela
Author
Hyderabad, First Published Mar 5, 2019, 4:35 PM IST

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర. ధర్మా ప్రొడక్షన్ పై కారం జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆయన ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రధాన పాత్రలో రన్ బీర్ కపూర్ అలాగే ఆలియా భట్ నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. 

మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే సినిమాలో నాగార్జున కూడా నటించారు, అసలు విషయంలోకి వస్తే సినిమా ఫస్ట్ ప్రమోషన్ తో చిత్ర యూనిట్ అభిమానులను ఆకట్టుకుంది. బ్రహ్మాస్త్ర టైటిల్ ను ఏకంగా ఆకాశంలో చూపించి సినిమా రేంజ్ ను పెంచేశారు. 

ప్రగాయ్ రాజ్ 2019 కుంభ మేళాలో కోట్లాది జనల మధ్య టైటిల్ ను ఆవిష్కరించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. డ్రోన్ల సహాయంతో సరికొత్త టెక్నాలిజీతో చిత్ర యూనిట్ ఈ స్పెషల్ ప్రమోషన్ ను నిర్వహించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios