comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 69: ఆ ముగ్గురిని ఒకేసారి ఎలిమినేట్ చేయాలి..

Bigg Boss Telugu Season 8 Live Updates : Trolling on Hariteja Prithvi and Yashmi dtr

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. కొందరు స్వార్థ పూరితంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ళని ముందుగా ఎలిమినేట్ చేసేయాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

10:31 PM IST

గంగవ్వ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అటు హౌజ్‌మేట్స్ కి, ఇటు ఆడియెన్స్ కి పెద్ద షాక్‌ ఇచ్చాడు నాగ్‌. పదో వారం అనూహ్యంగా గంగవ్వని ఎలిమినేట్‌ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా హౌజ్‌ నుంచి పంపించాలని నిర్ణయించారు. బిగ్‌ బాస్‌ నిర్ణయంతో ఆమెని శనివారమే ఎలిమినేట్‌ చేశారు. 

10:30 PM IST

టేస్టీ తేజకి డబుల్‌ స్ట్రోక్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టేస్టీ తేజకి డబుల్‌ స్ట్రోక్‌ తగిలింది. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలిచే టాస్క్ లో టీమ్‌ అంతా విఫలమైన నేపథ్యంలో దానికి కారణమైన టేస్టీ తేజకి పనిష్‌మెంట్‌ ఇచ్చాడు హో స్ట్ నాగార్జున. వచ్చే వారం చీఫ్‌ కంటెండర్ పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేశాడు. అంతేకాదు వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ కేటగిరిలో తేజకి ఎక్కువ ఓట్లు పడటంతో ఆయనకు మరో శిక్ష వేశారు. ఫ్యామిలీ విజిటింగ్‌ టైమ్‌లో తేజకి ఫ్యామిలీ రాకుండా శిక్ష వేశాడు నాగ్‌. 

3:22 PM IST

రేసులో టేస్టీ తేజ కూడా.. పీఆర్ టీమ్స్ జోరు

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఊహించలేకున్నారు. ఎందుకంటే అందరూ విన్నర్లే అన్నట్లుగ్గా ఆయా కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ ఎవరికీ వారిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టేస్టీ తేజకి కూడా టైటిల్ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. తనని తాను డిపెండ్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుతూ.. జెన్యూన్ గా ఫ్రెండ్ షిప్ చేస్తూ తేజ అలరిస్తున్నాడని నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే వాళ్ళు నిజంగా తేజ మద్దతుదారులా లేక పిఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది తెలియదు. 

9:12 AM IST

బ్రేకప్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ గౌతమ్‌ని అభినందించిన యష్మి

యష్మికి, గౌతమ్‌కి పడటం లేదనే విషయం తెలిసిందే. తన క్రష్‌ని గౌతమ్‌ వెల్లడించగా, తనకు అలాంటి ఫీలింగ్‌ లేదని చెప్పింది యష్మి. నిఖిల్‌కి కనెక్ట్ అయ్యింది. అప్పట్నుంచి యష్మి, గౌతమ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కానీ ఎగ్‌ టాస్క్ విషయంలో నిఖిల్‌ స్ట్రాటజీని ముందే కనిపెట్టాడు గౌతమ్‌. అదే విషయాన్ని నిఖిల్‌ ముందు చెప్పాడు. ఇది విన్న యష్మి నువ్వు కరెక్ట్ గా చెప్పావ్‌ గౌతమ్‌ అంటూ ఆయన్ని అభినందించడం విశేషం. బ్రేకప్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ గౌతమ్‌ని యష్మి అభినందించడం విశేషం. 

7:12 AM IST

ఆ ముగ్గురిని ఒకేసారి ఎలిమినేట్ చేయాలి.. నెటిజన్ల డిమాండ్

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. కొందరు స్వార్థ పూరితంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ళని ముందుగా ఎలిమినేట్ చేసేయాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. హౌస్ ని భ్రష్టు పట్టిస్తున్న వారిలో హరితేజ, పృథ్వీ, యష్మి ఉన్నారు. వీరి ముగ్గురిని ఒకేసారి ఎలిమినేట్ చేసేయండి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరు ముగ్గురూ ఎలిమినేట్ అయితే ఇతర సభ్యులు గేమ్ బాగా ఆడడమే కాదు టిఆర్పి రేటింగ్స్ కూడా పెరుగుతాయి అని నెటిజన్లు అంటున్నారు. 

10:31 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అటు హౌజ్‌మేట్స్ కి, ఇటు ఆడియెన్స్ కి పెద్ద షాక్‌ ఇచ్చాడు నాగ్‌. పదో వారం అనూహ్యంగా గంగవ్వని ఎలిమినేట్‌ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా హౌజ్‌ నుంచి పంపించాలని నిర్ణయించారు. బిగ్‌ బాస్‌ నిర్ణయంతో ఆమెని శనివారమే ఎలిమినేట్‌ చేశారు. 

10:30 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టేస్టీ తేజకి డబుల్‌ స్ట్రోక్‌ తగిలింది. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలిచే టాస్క్ లో టీమ్‌ అంతా విఫలమైన నేపథ్యంలో దానికి కారణమైన టేస్టీ తేజకి పనిష్‌మెంట్‌ ఇచ్చాడు హో స్ట్ నాగార్జున. వచ్చే వారం చీఫ్‌ కంటెండర్ పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేశాడు. అంతేకాదు వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ కేటగిరిలో తేజకి ఎక్కువ ఓట్లు పడటంతో ఆయనకు మరో శిక్ష వేశారు. ఫ్యామిలీ విజిటింగ్‌ టైమ్‌లో తేజకి ఫ్యామిలీ రాకుండా శిక్ష వేశాడు నాగ్‌. 

3:22 PM IST:

బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఊహించలేకున్నారు. ఎందుకంటే అందరూ విన్నర్లే అన్నట్లుగ్గా ఆయా కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ ఎవరికీ వారిని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టేస్టీ తేజకి కూడా టైటిల్ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. తనని తాను డిపెండ్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుతూ.. జెన్యూన్ గా ఫ్రెండ్ షిప్ చేస్తూ తేజ అలరిస్తున్నాడని నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే వాళ్ళు నిజంగా తేజ మద్దతుదారులా లేక పిఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది తెలియదు. 

9:12 AM IST:

యష్మికి, గౌతమ్‌కి పడటం లేదనే విషయం తెలిసిందే. తన క్రష్‌ని గౌతమ్‌ వెల్లడించగా, తనకు అలాంటి ఫీలింగ్‌ లేదని చెప్పింది యష్మి. నిఖిల్‌కి కనెక్ట్ అయ్యింది. అప్పట్నుంచి యష్మి, గౌతమ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కానీ ఎగ్‌ టాస్క్ విషయంలో నిఖిల్‌ స్ట్రాటజీని ముందే కనిపెట్టాడు గౌతమ్‌. అదే విషయాన్ని నిఖిల్‌ ముందు చెప్పాడు. ఇది విన్న యష్మి నువ్వు కరెక్ట్ గా చెప్పావ్‌ గౌతమ్‌ అంటూ ఆయన్ని అభినందించడం విశేషం. బ్రేకప్‌ తర్వాత ఫస్ట్ టైమ్‌ గౌతమ్‌ని యష్మి అభినందించడం విశేషం. 

7:12 AM IST: