comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 68: గౌతమ్ టైటిల్ గెలవాలంటే చేయాల్సింది ఇదే

Bigg Boss Telugu Season 8 Live Updates : Gautham vs Nikhil fight In House dtr

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్, నిఖిల్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. గౌతమ్ మద్దతు దారులు, నిఖిల్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు మాట్లాడుతూ టైటిల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్ గౌతమ్ కి ఉంది.

7:21 AM IST

గౌతమ్ టైటిల్ గెలవాలంటే చేయాల్సింది ఇదే

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్, నిఖిల్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. గౌతమ్ మద్దతు దారులు, నిఖిల్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు మాట్లాడుతూ టైటిల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్ గౌతమ్ కి ఉంది. అతడు చేయాల్సిన పని ఏంటంటే నిఖిల్, యష్మి, ప్రేరణ ముగ్గురికి దూరంగా ఉండాలి. వాళ్ళు ముగ్గురూ చాలా డేంజర్ అంటూ హెచ్చరిస్తున్నారు. నిఖిల్ మద్దతు దారులు మాత్రం గౌతమ్ కనీసం టాప్ 5 కి కూడా చేరుకోలేడు అని అంటున్నారు. 

7:21 AM IST: