comscore

Bigg Boss Telugu 8 Live updates|Day 11: ట్రాప్‌లో పడేస్తున్నాడంటూ నిఖిల్‌పై యష్మి ఫైర్‌

Bigg Boss Telugu season 8 Live Updates day 11 food fight in house dtr

బిగ్ బాస్ హౌస్ లో తిండి కోసం యుద్దాలు మొదలయ్యాయి. కంటెస్టెంట్ల మధ్య పోటీని, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి బిగ్ బాస్ ఇలా చేశారు. ఫుడ్ కావాలంటే రేషన్ టాస్క్ గెలవాల్సిందే అని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు.

5:20 PM IST

తనలోని ఫైర్ బయటకు తీసిన ప్రేరణ, కంటెస్టెంట్స్ కి చుక్కలు!

బిగ్ బాస్ హౌస్లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. ఓ టాస్క్ కి ప్రేరణ సంచాలక్ గా వ్యవహరించింది. తన డెసిషన్ ని తప్పుబట్టిన వారిపై ఆమె ఫైర్ అయ్యారు. విష్ణుప్రియ, పృథ్విరాజ్, నబీల్ కి ఆమె చుక్కలు చూపించింది. 

2:22 PM IST

డబ్బుల కోసం జుట్టు పీక్కున అబ్బాయిలు, ఆపై కేకలు!

బిగ్ బాస్ సీజన్ 8లో ప్రైజ్ మనీ ఫిక్స్ కాదు. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా ప్రైజ్ మనీ పెరుగుతుంది. దీనిలో భాగంగా ప్రైజ్ మనీ పెంచుకునేందుకు మేల్ కంటెస్టెంట్స్ వ్యాక్స్(జుట్టు పీక్కోవడం)చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. 
 
1:42 PM IST

బోర్లా పడిన సోనియా.. నిఖిల్, పృథ్వీ మధ్య బిగ్ ఫైట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన రచ్చ తప్పేలా లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఆడే క్రమంలో సోనియా బోర్లా పడింది. వెంటనే పృథ్వీ ఆమెని పైకి లేపి హగ్ చేసుకుని ఓదార్చాడు. ఈ విషయంలో నిఖిల్ ఇంటి సభ్యులకు క్లాస్ పీకాడు. ఇక టాస్క్ లో భాగంగా నిఖిల్, పృథ్వీ ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఫిజికల్ గా వారి మధ్య ఫైట్ జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 

11:54 AM IST

ప్రైజ్‌ మనీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌ బాస్‌.. నిఖిల్‌పై యష్మి ఫైర్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో గేమ్‌ల పరంగా రసవత్తరంగా సాగుతుంది. క్రేజీ టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్లని ఆడుకుంటున్నాడు బిగ్‌ బాస్‌. తాజాగా ప్రైజ్‌ మనీని పెంచుకునేందుకు మరో టాస్క్ ఇచ్చారు. ఈ విషయంలో నిఖిల్‌ ఆటతోపాటు మన సేఫ్‌ కూడా ముఖ్యం. తలలు పగిలితే ఎవరు రెస్పాన్సిబులిటీ అంటూ వాధించాడు. మనం ఆర్టిస్టులమని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీనికి యష్మి ఫైర్‌ అయ్యింది. టాస్క్ లు వదిలేసి నువ్వు చెప్పేది వినాలా? నీ ట్రాప్‌లో పడిపోవాలా? అంటూ ఫైర్‌ అయ్యింది. అనంతరం బాల్స్ ని తమ బుట్టలో వేసే టాస్క్ లో నిఖిల్‌, నబీల్‌, పృథ్వీరాజ్‌ ల మధ్య పోటీ పెట్టారు. నబీల్‌ చేతిలో నుంచి తాడు జారిపోగా, నిఖిల్‌, పృథ్వీరాజ్‌ల మధ్య బిగ్‌ ఫైట్‌ జరిగింది. తాజాగా విడుదలైన బిగ్‌ బాస్‌ తెలుగు 8 ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. 

9:11 AM IST

నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది

హౌస్ లో ప్రస్తుతం బాగా సౌండ్ చేస్తున్న సోనియా..అభయ్ తో సీక్రెట్ విషయాలు మాట్లాడింది. ఒకవైపు సోనియా నామినేషన్స్ లో ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ ఇంకా తేరుకోలేదు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. దీనితో నైనిక.. నిఖిల్ వద్దకి వెళ్లి నువ్వొక ఎమోషనల్ ఫూల్ అని తిట్టింది. అభయ్ తో సోనియా మాట్లాడుతూ.. నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది.. హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ చాలు..చిట్టా విప్పుతున్న సోనియా

6:30 AM IST

హౌస్ లో ఆకలి కేకలు పుట్టిస్తున్న బిగ్ బాస్

బిగ్ బాస్ హౌస్ లో తిండి కోసం యుద్దాలు మొదలయ్యాయి. కంటెస్టెంట్ల మధ్య పోటీని, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి బిగ్ బాస్ ఇలా చేశారు. ఫుడ్ కావాలంటే రేషన్ టాస్క్ గెలవాల్సిందే అని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. దీనితో యాష్మి టీం, నైనికా టీం రేషన్ టాస్క్ లో విజయం సాధించి రేషన్ గెలుచుకున్నారు. నిఖిల్ టీం మాత్రం బాగా వెనుకబడిపోయారు. నిఖిల్ టీంలో మణికంఠ టాస్క్ లలో గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ విజయం సాధించలేదు.  తిండి కోసం దొంగతనాలు, గొడవలు హౌస్ లో మొదలయ్యాయి. 

తిండికోసం బిగ్ బాస్ హౌస్ లో యుద్దాలు, రేషన్ టాస్క్ లో నిఖిల్ కు మణికంఠ వెన్నుపోటు..

5:20 PM IST:

బిగ్ బాస్ హౌస్లో టాస్క్ లు కొనసాగుతున్నాయి. ఓ టాస్క్ కి ప్రేరణ సంచాలక్ గా వ్యవహరించింది. తన డెసిషన్ ని తప్పుబట్టిన వారిపై ఆమె ఫైర్ అయ్యారు. విష్ణుప్రియ, పృథ్విరాజ్, నబీల్ కి ఆమె చుక్కలు చూపించింది. 

2:22 PM IST:

బిగ్ బాస్ సీజన్ 8లో ప్రైజ్ మనీ ఫిక్స్ కాదు. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ ఆధారంగా ప్రైజ్ మనీ పెరుగుతుంది. దీనిలో భాగంగా ప్రైజ్ మనీ పెంచుకునేందుకు మేల్ కంటెస్టెంట్స్ వ్యాక్స్(జుట్టు పీక్కోవడం)చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. 
 
1:41 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన రచ్చ తప్పేలా లేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఆడే క్రమంలో సోనియా బోర్లా పడింది. వెంటనే పృథ్వీ ఆమెని పైకి లేపి హగ్ చేసుకుని ఓదార్చాడు. ఈ విషయంలో నిఖిల్ ఇంటి సభ్యులకు క్లాస్ పీకాడు. ఇక టాస్క్ లో భాగంగా నిఖిల్, పృథ్వీ ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఫిజికల్ గా వారి మధ్య ఫైట్ జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 

11:54 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో గేమ్‌ల పరంగా రసవత్తరంగా సాగుతుంది. క్రేజీ టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్లని ఆడుకుంటున్నాడు బిగ్‌ బాస్‌. తాజాగా ప్రైజ్‌ మనీని పెంచుకునేందుకు మరో టాస్క్ ఇచ్చారు. ఈ విషయంలో నిఖిల్‌ ఆటతోపాటు మన సేఫ్‌ కూడా ముఖ్యం. తలలు పగిలితే ఎవరు రెస్పాన్సిబులిటీ అంటూ వాధించాడు. మనం ఆర్టిస్టులమని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీనికి యష్మి ఫైర్‌ అయ్యింది. టాస్క్ లు వదిలేసి నువ్వు చెప్పేది వినాలా? నీ ట్రాప్‌లో పడిపోవాలా? అంటూ ఫైర్‌ అయ్యింది. అనంతరం బాల్స్ ని తమ బుట్టలో వేసే టాస్క్ లో నిఖిల్‌, నబీల్‌, పృథ్వీరాజ్‌ ల మధ్య పోటీ పెట్టారు. నబీల్‌ చేతిలో నుంచి తాడు జారిపోగా, నిఖిల్‌, పృథ్వీరాజ్‌ల మధ్య బిగ్‌ ఫైట్‌ జరిగింది. తాజాగా విడుదలైన బిగ్‌ బాస్‌ తెలుగు 8 ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. 

9:11 AM IST:

హౌస్ లో ప్రస్తుతం బాగా సౌండ్ చేస్తున్న సోనియా..అభయ్ తో సీక్రెట్ విషయాలు మాట్లాడింది. ఒకవైపు సోనియా నామినేషన్స్ లో ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ ఇంకా తేరుకోలేదు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. దీనితో నైనిక.. నిఖిల్ వద్దకి వెళ్లి నువ్వొక ఎమోషనల్ ఫూల్ అని తిట్టింది. అభయ్ తో సోనియా మాట్లాడుతూ.. నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

నిఖిల్ గాడిని చూస్తేనే కోపం వస్తోంది.. హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ చాలు..చిట్టా విప్పుతున్న సోనియా

6:35 AM IST: