MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 9 Live: రీతూ చౌదరిపై ఇమ్మాన్యుయెల్‌ షాకింగ్‌ కామెంట్స్ , బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది.
Author : Asianet News
Published : Sep 20 2025, 06:53 AM IST
Share this Liveblog
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us

Bigg Boss Telugu 9 Live: రీతూ చౌదరిపై ఇమ్మాన్యుయెల్‌ షాకింగ్‌ కామెంట్స్ , బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది.

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నిజంగానే రణరంగంలా తయారయ్యింది. బిగ్ బాస్ చెప్పినట్టుగానే హాట్ హాట్ గా నడుస్తోంది. ఎవప్పుడు ఎవరు మిత్రులు అవుతారో.. ఎవరు శత్రువులు అవుతారో తెలియడంలేదు. తాజా ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా జరిగాయి. అందులో రీతూ గురించి ఇమ్మాన్యుయెల్‌ షాకింగ్‌ కామెంట్స్ చేశాడు. రీతూచౌదరీ రాముని తన కంట్రోల్‌లోకి తీసుకుందని, అతన్ని డామినేట్‌ చేస్తుందని, అందుకే ఆమె కోసం అతను చాలా విషయాల్లో త్యాగం చేసుకున్నాడు. వాడిని ఇలా నిల్చునేలా చేసింది. రీతూ క్షమించలేదని, ఆమెని తాను ఫ్రెండ్‌ అని అనుకోవడం లేదని ఇమ్ము అన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Related Stories
Recommended image1
Missing Meghana: శ్రోతల్ని కట్టిపడేస్తున్న పిల్ల పిల్ల సాంగ్‌.. మిస్సింగ్‌ మేఘన నుంచి అదిరిపోయే పాట
Recommended image2
Rukmini Vasanth: యశ్, ఎన్టీఆర్ తర్వాత రుక్మిణి వసంత్‌ క్రేజీ ప్రాజెక్ట్స్... కన్నడ బ్యూటీ రచ్చ వేరే లెవల్‌
Recommended image3
Irumudi Trailer Review: కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved