బేబి నిర్మాత మంచి మనసు.. అమ్మకు అనారోగ్యం అనగానే ఆర్ధిక సాయం చేసిన SKN
బేబీ సినిమాతో సంచలనంగా మారాడు నిర్మాత SKN. కిందిస్థాయి నుంచి ఎదిగిన ఈ నిర్మాత అమ్మకు అనారోగ్యం అంటూ అడిగిన వెంటనే సాయం చేసి మంచి మనసు చటుకున్నాడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాడు.

రీసెంట్ గా బేబీ సినిమా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే... ఈ సినిమాతో సాయి రాజేష్ అనే కొత్త దర్శకుడికి లైఫ్ ఇచ్చాడు నిర్మాత ఎస్ కె ఎన్. కిందస్థాయి నుంచి పైకి ఎదిగి.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు శ్రీనివాస కుమార్. ఆయన ఎలా ఎదిగారో బేబీ సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ క్లియర్ గా చెప్పారు. ఒక చిన్న రూమ్ లో ఉంటూ.. ప్రొడ్యూసర్ గా ఈ స్థాయికి ఎదిగిన ఎస్ కె ఎన్ ను అందరూ అభినందిస్తున్నారు. ఈక్రమంలో ఈ నిర్మాత తన మంచి మనసు చాటుకున్నారు. సాయం చేయడం కోసం ఆరాలు తీయ్యకుండా.. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అడిగిన వెంటనే హెల్స్ చేసి షాక్ ఇచ్చారు.
అసలు అతను ఎవరు..ఏంటీ..? అతను చెప్పేది నిజమా కాదా అనేది తెలియకుండా.. ఆ నెటిజన్ తన తల్లికి అనారోగ్యం అని చెప్పిన వెంటనే 50 వేలు సాయం చేసి షాక్ ఇచ్చాడు. ఓ నెటిజన్ సోసల్ మీడియావో సాయం కోరుతూ ఓ పోస్ట్ పెట్టాడు. తన తల్లికి కడుపులో ఇన్ ఫెక్షన్ వచ్చిందని.. బ్లాడర్ లో స్టోన్స్ కూడా ఉన్నాయని.. ట్రీట్మెంట్ కోసం 1 లక్షా 50 వేల వరకూ ఖర్చు అవుతుందని.. ఏదోలా లక్షరూపాయిలు సమకూర్చుకున్నామని.. 50 వేలు దొరకడం ఇబ్బందిగా ఉంది అంటూ.. ట్విట్టర్ లో వేడుకున్నాడు. వెంటనే స్పందించిన నిర్మాత.. అతని ఆన్ లైన్ నెంబర్ అడిగి వెంటనే 50వేలు సెండ్ చేశాడు.
రీసెంట్ గా బేబీ సినిమా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే... ఈ సినిమాతో సాయి రాజేష్ అనే కొత్త దర్శకుడికి లైఫ్ ఇచ్చాడు నిర్మాత ఎస్ కె ఎన్. కిందస్థాయి నుంచి పైకి ఎదిగి.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు శ్రీనివాస కుమార్. ఆయన ఎలా ఎదిగారో బేబీ సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ క్లియర్ గా చెప్పారు. ఒక చిన్న రూమ్ లో ఉంటూ.. ప్రొడ్యూసర్ గా ఈ స్థాయికి ఎదిగిన ఎస్ కె ఎన్ ను అందరూ అభినందిస్తున్నారు. ఈక్రమంలో ఈ నిర్మాత తన మంచి మనసు చాటుకున్నారు. సాయం చేయడం కోసం ఆరాలు తీయ్యకుండా.. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అడిగిన వెంటనే హెల్స్ చేసి షాక్ ఇచ్చారు. అసలు అతను ఎవరు..ఏంటీ..? అతను చెప్పేది నిజమా కాదా అనేది తెలియకుండా.. ఆ నెటిజన్ తన తల్లికి అనారోగ్యం అని చెప్పిన వెంటనే 50 వేలు సాయం చేసి షాక్ ఇచ్చాడు. ఓ నెటిజన్ సోసల్ మీడియావో సాయం కోరుతూ ఓ పోస్ట్ పెట్టాడు. తన తల్లికి కడుపులో ఇన్ ఫెక్షన్ వచ్చిందని.. బ్లాడర్ లో స్టోన్స్ కూడా ఉన్నాయని.. ట్రీట్మెంట్ కోసం 1 లక్షా 50 వేల వరకూ ఖర్చు అవుతుందని.. ఏదోలా లక్షరూపాయిలు సమకూర్చుకున్నామని.. 50 వేలు దొరకడం ఇబ్బందిగా ఉంది అంటూ.. ట్విట్టర్ లో వేడుకున్నాడు. వెంటనే స్పందించిన నిర్మాత.. అతని ఆన్ లైన్ నెంబర్ అడిగి వెంటనే 50వేలు సెండ్ చేశాడు. అమ్మకు ఆపరేషన్ అనగానే వెంటనే స్పందించి.. ఏమీ ఆలోచించకుండా 50 వేలు సాయం చేశాడు నిర్మాత ఎస్ ఎన్ కే. అతను మనీ ట్రాన్స్ ఫర్ చేసిన రిసిప్ట్ కూడా సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. దాంతో నిర్మాత మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిర్మాత మంచితనంపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక చిరంజీవి, అల్లు అర్జున్ కి వీరాభిమానిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎస్ కె ఎన్. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ నుస్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత పీఆర్ఓ గా ఎన్నో సినిమాలకు పనిచేశాడు.’ఆ తర్వాత నిర్మాత మారి తొలి ప్రయత్నంగా ‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని నిర్మించాడు. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను మిగిల్చింది. ఈసినిమాతో మారుతిని డైరెక్టర్ గా పరిచయం చేశాడు ఎస్ కె ఎన్. టాలీవుడ్ కి మారుతి లాంటి స్టార్ డైరెక్టర్ ను అందించింది ఎస్.కె.ఎన్. అలాగే ‘టాక్సీ వాలా’ తో రాహుల్ సంకృత్యన్ కి దర్శకుడిగా లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ‘బేబీ’ తో సాయి రాజేష్ కి కూడా లైఫ్ ఇచ్చాడు. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో ఎస్.కె.ఎన్ ముందుంటాడు. ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి హీరోయిన్లకి కూడా లైఫ్ ఇచ్చింది ఎస్.కె.ఎన్. అంతేకాదు విజయ్ దేవరకొండ కి ‘టాక్సీ వాలా’,ఆనంద్ దేవరకొండ కి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన ఘనత సాధించడమే కాకుండా వాళ్లకి లక్కీ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.
అమ్మకు ఆపరేషన్ అనగానే వెంటనే స్పందించి.. ఏమీ ఆలోచించకుండా 50 వేలు సాయం చేశాడు నిర్మాత ఎస్ ఎన్ కే. అతను మనీ ట్రాన్స్ ఫర్ చేసిన రిసిప్ట్ కూడా సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది. దాంతో నిర్మాత మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో నిర్మాత మంచితనంపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక చిరంజీవి, అల్లు అర్జున్ కి వీరాభిమానిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎస్ కె ఎన్. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ నుస్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత పీఆర్ఓ గా ఎన్నో సినిమాలకు పనిచేశాడు.’ఆ తర్వాత నిర్మాత మారి తొలి ప్రయత్నంగా ‘ఈ రోజుల్లో’ చిత్రాన్ని నిర్మించాడు. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను మిగిల్చింది. ఈసినిమాతో మారుతిని డైరెక్టర్ గా పరిచయం చేశాడు ఎస్ కె ఎన్.
టాలీవుడ్ కి మారుతి లాంటి స్టార్ డైరెక్టర్ ను అందించింది ఎస్.కె.ఎన్. అలాగే ‘టాక్సీ వాలా’ తో రాహుల్ సంకృత్యన్ కి దర్శకుడిగా లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ‘బేబీ’ తో సాయి రాజేష్ కి కూడా లైఫ్ ఇచ్చాడు. టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో ఎస్.కె.ఎన్ ముందుంటాడు. ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య వంటి హీరోయిన్లకి కూడా లైఫ్ ఇచ్చింది ఎస్.కె.ఎన్. అంతేకాదు విజయ్ దేవరకొండ కి ‘టాక్సీ వాలా’,ఆనంద్ దేవరకొండ కి ‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన ఘనత సాధించడమే కాకుండా వాళ్లకి లక్కీ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.