'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ షాలిని పాండే. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ. తెరపై కాస్త పద్దతిగా కనిపించే ఈ భామ ఇప్పుడు తన గ్లామర్ డోస్ పెంచేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బికినీ వేసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సైడ్ పోజ్ లు ఇస్తూ దిగిన ఈ బికినీ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బరువు తగ్గి అందంగా తయారయ్యావంటూ కామెంట్స్  చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మీ నుండి గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేయడం లేదంటూ తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. కానీ షాలిని మాత్రం అవేవీ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. సినిమాల్లో గ్లామర్ షో చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

📸: @khushboodixit_photos

A post shared by Shalini (@shalzp) on Jun 9, 2019 at 12:13am PDT

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I put a spell on you🖤 @khushboodixit_photos @daineshkumar

A post shared by Shalini (@shalzp) on Jun 10, 2019 at 10:13pm PDT