ప్రాణాలు పోలేదు అదే చాలు : యాంకర్ లోబో (వీడియో)

ప్రాణాలు పోలేదు అదే చాలు : యాంకర్ లోబో (వీడియో)

ప్రముఖ టీవీ యాంకర్ లోబో  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సోమవారం ఉదయం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో లోబో ప్రయాణిస్తున్న కారు- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లోబోతో  పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జనగాం ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page