బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ హాట్ ఫోజ్!

First Published 11, Jun 2018, 7:31 PM IST
amy jackson hot pic with her boy friend
Highlights

హీరోయిన్లకు సంబంధించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంటాయి.

హీరోయిన్లకు సంబంధించిన ప్రేమ, పెళ్లి వ్యవహారాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంటాయి. చాలా మంది తమ ప్రేమ వ్యవహారాలను రహస్యంగా నడిపించినా.. అవి బయటకు వస్తే మాత్రం వైరల్ అవ్వడం ఖాయం.

ప్రస్తుతం బ్రిటీష్ భామ అమీ జాక్సన్ ప్రేమ వ్యవహారం కూడా వైరల్ అవుతోంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె ఇచ్చిన ఫోజ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పానాయియోటో.. అమీ కాళ్ళ మీద చేతులు వేయగా అమీ ప్రేమగా అతడి భుజాలపై తల వాల్చింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ కళ్లకు లవ్ సింబల్స్ పెట్టి ఓ ఎఫెక్ట్ కూడా ఇచ్చింది.

జార్జ్ లండన్ లో వ్యాపారవేత్త.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమీ హీరోయిన్ గా రోబో 2.0 సినిమా రూపొందుతోంది. 


 

 

❤️ BUG

A post shared by Amy Jackson (@iamamyjackson) on

loader