ఎక్స్ పోజింగ్ లో హద్దులు దాటింది!

amy jackson hot photo shoot
Highlights

'మదరాసు పట్టణం' చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ కు తెలుగు,

'మదరాసు పట్టణం' చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ కు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లభించాయి. తమిళంలోనే ఈ బ్యూటీకి క్రేజ్ రావడంతో అక్కడే బిజీ 
హీరోయిన్ గా మారిపోయింది. బ్రిటీష్ అమ్మాయి కావడంతో అమీ అందాల ప్రదర్శన విషయంలో పెద్దగా హద్దులు పెట్టుకోలేదు. సినిమాలలో సెన్సార్ సమస్య ఉంటుందనేమో తన అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పలు గ్లామర్ స్టిల్స్ తో కవ్విస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో చూస్తే షాక్ అవ్వక తప్పదు. ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఓ ట్రాన్స్ పరెంట్ గౌన్ వేసుకొని ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటో చూస్తే గ్లామర్ షో విషయంలో ఆమె హద్దులు మీరిందని అనిపిస్తుంది. కావాలనే అమీ ఇలా చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న నటి ఈ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రజినీకాంత్ సరసన రోబో 2 .0 సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

See you tomorrow baby 💘 ( Mama Jackson on the 📷 )

A post shared by Amy Jackson (@iamamyjackson) on

loader