Asianet News TeluguAsianet News Telugu

67వ జాతీయ అవార్డులు కంప్లీట్‌ లిస్ట్..

జాతీయ అవార్డుల్లో ఈ సారి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి మూడు, నాని నటించిన `జెర్సీ` చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. 67వ జాతీయ అవార్డులను సోమవారం సాయంత్రం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 

67th national awards complete list  arj
Author
Hyderabad, First Published Mar 22, 2021, 5:31 PM IST

జాతీయ అవార్డుల్లో ఈ సారి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మహేష్‌ నటించిన `మహర్షి` చిత్రానికి మూడు, నాని నటించిన `జెర్సీ` చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. 67వ జాతీయ అవార్డులను సోమవారం సాయంత్రం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 

67వ జాతీయ అవార్డుల కంప్లీట్‌ లిస్ట్..

ఉత్తమ చిత్రం - `మరక్కర్‌ అరబికడలింతే సింహం`(మలయాళం)

ఉత్తమ నటుడు- ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే)

ఉత్తమ నటి- కంగనా రనౌత్‌(మణికర్ణిక, పంగా)

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌

ఉత్తమ ఎడిటర్ - జెర్సీ(నవీన్ నూలీ)

ఉత్తమ వినోదాత్మక చిత్రం- (మహర్షి)

ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)

ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ

ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే

 ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ

 ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

 ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్‌(మలయాళం)

 ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో

 ఉత్తమ మేకప్‌: హెలెన్‌

 ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)

 ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)

స్పెషల్‌ మెన్షన్‌ః `బిర్యానీ(మలయాళం), `జోనాకి పోరువా`(అస్సామీస్‌), లతా భగ్వాన్‌ కరే(మరాఠి), పికాసో(మరాఠి) చిత్రాలకు స్పెషల్‌ మెన్షన్‌లో అవార్డుల కోసం ఎంపిక చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios