విడుదల తేదీ 29కి ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ తెలుగులో ప్రమోషన్ డోస్ ను పెంచింది. ప్రస్తుతం మీడియాతో చిత్ర యూనిట్ మీటింగ్ తో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కోసం కొన్ని గంటల క్రితమే రజినీకాంత్ శంకర్ అక్షయ్ కుమార్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ ఈవెంట్ వస్తోంది. లైవ్ ను కింద ఇచ్చిన లింక్ లో వీక్షించవచ్చు.