ఇటీవల 'ఏడు చేపల కథ' టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది. దీంతో యూత్ ఈ టీజర్ కి బాగా ఎట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ఈ టీజర్ అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అన్ని ఛానల్స్ కలిపి ఈ టీజర్ కి ఇప్పటివరకు 16 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
ఇటీవల 'ఏడు చేపల కథ' టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ మొత్తం అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది. దీంతో యూత్ ఈ టీజర్ కి బాగా ఎట్రాక్ట్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ఈ టీజర్ అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.
అన్ని ఛానల్స్ కలిపి ఈ టీజర్ కి ఇప్పటివరకు 16 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. పైగా మొత్తం వ్యూస్ కూడా ఆర్గానిక్ కావడంతో టాలీవుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అమ్మాయిలు 'మీటూ' అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపు గురించి వెల్లడించారు.
అయితే ఈ సినిమాలో హీరో 'మీటూ' అంటూ కథను మొదలుపెట్టాడు. పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం భాను శ్రీ కనిపించనుంది. ఈ టీజర్ తెలుగులో కాకుండా తమిళంలో కూడా సంచలనం కావడం విశేషం.
సినిమా విడుదలైన తరువాత కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని దర్శకనిర్మాతలు ఆశిస్తున్నారు. చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవిఎన్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
