ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఆమె కన్నుగీటిన వీడియో గత ఏడాది యూట్యూబ్ లో ఎంతలా వైరల్ అయిందో అందరికి తెలిసిందే. యువత నుంచి బడా స్టార్ల వరకు అంతా ప్రియా వారియర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Water baby🧜🏻‍♀️

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Oct 16, 2019 at 11:36pm PDT

దీనితో ప్రియవారియర్ కు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మొదలయ్యాయి. తన తొలి చిత్రంలో ప్రియా ప్రకాష్ క్యూట్ లుక్స్ తో మాత్రమే ఆకట్టుకుంది. గ్లామర్ షో పెద్దగా చేయలేదు. ఇప్పుడు ప్రియా వారియర్ కు కమర్షియల్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

దీనితో గ్లామర్ షోలో మెప్పిస్తే ప్రియా వారియర్ కు మరింతగా మైలేజ్ పెరుగుతుంది. ఈ సంగతి ఈ కేరళ ముద్దుగుమ్మకు బాగా తెలిసినట్లు ఉంది. నెమ్మదిగా అందాలు ఆరబోయడానికి సిద్ధం అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🐠

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on Oct 16, 2019 at 11:36pm PDT

తాజాగా మరో అడుగు ముందుకేసిన ప్రియా వారియర్ స్విమ్ సూట్ లో స్మిమ్మింగ్ పూల్ లో ఉన్న టీజింగ్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రియా వారియర్ గ్రీన్ స్విమ్ షూట్ లో ఉన్న ఈ ఫోటోలనెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేవలం ఒక్క రోజులోనే 3 లక్షలమందికి పైగా ఈ ఫోటోలని లైక్ చేశారు. 

ప్రియా వారియర్ ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.