పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సుస్మితా సేన్‌. గతంలో కేవలం సినిమాలతో మాత్రమే వార్తల్లో నిలిచే ఈ భామ.. ఇటీవల తన వ్యక్తిగత విషయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 

అయితే ఎప్పుడూ హోమ్లీగా కనిపించే సుస్మిత ఈ మధ్య కాస్త స్పైసీ ఫోటోలను కూడా ఇంటర్‌నెట్‌లో షేర్ చేస్తోంది. లాక్ డౌన్‌ తరువాత క్వారెంటైన్‌లో భాగంగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చేసిన హాట్ యోగా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుస్మిత, తాజాగా రెడ్ కలర్‌ టాప్‌లో డీప్‌ క్లీవేజ్‌ షోతో రచ్చ చేసింది.
ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటో సోషల్ మీడియాలోవైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ భామ తనకంటే వయసులో చిన్నవాడైన రొమాన్‌ షాతో డేటింగ్ చేస్తోంది. సుస్మిత వయసు ఇప్పటికే 40 దాటగా రోమన్‌ వయసు 28 సంవత్సరాలే. ఈ 2020 చివర్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే సుస్మితా సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉంది. ఇప్పటికే సుస్మిత కొంత మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#circleoflife 💋#yourstruly gets creative!!😉😄 I love you guys!!! 💃🏻

A post shared by Sushmita Sen (@sushmitasen47) on Apr 2, 2020 at 9:28am PDT