లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా భారత ప్రభుత్వం డొమెస్టిన్ విమానాలకు వెసులుబాటు కల్పించింది. దాదాపు రెండు నెలల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభం కావడంతో  దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులతో సందడి కనిపించింది. అదే విధంగా ప్రతి ఒక్కరిలో బిక్కు బిక్కుమనే భయం కూడా ఉంది . 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mai aa rahi hu Maa... #homebound #travelsafe #airportlook

A post shared by Radhika Madan (@radhikamadan) on May 26, 2020 at 4:35am PDT

ప్రభుత్వ సూచనల మేరకు విమానయాన సంస్థలు ప్రయాణికుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజ్ లతో ప్రయాణికుల్ని అనుమతించారు. విమానాశ్రయాల్లో సినీ తరాల సందడి కూడా పెరిగింది. 

43 ఏళ్ల వయసులో మతిపోగోట్టే సోయగాలు.. అందుకే రంభ అంటే అంత పిచ్చి

అంగ్రేజీ మీడియం నేటి రాధికా మదన్ ముంబై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా ముంబైలోనే ఉండిపోయిన రాధికా మదన్ విమానాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో తన ఫ్యామిలీని కలుసుకునేందుకు వెళ్లారు.ఈ సందర్భంగా రాధికా మదన్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మాస్క్, గ్లౌస్ లతో ఉన్న తన లుక్ ని సోషల్ చేసింది. విమానాశ్రయంలో రాధికా విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు ఫోజు ఇచ్చింది. కరోనా భయం ఆమెలో ఏమాత్రం కనిపించడం లేదు. రాధికా మదన్ అంగ్రేజీ మీడియం చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల మరణించిన  ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం అదే. 

హిమాన్ష్ కోహ్లీ, నటి రిమి సేన్ కూడా విమానాశ్రయాల్లో సందడి చేశారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.