2005లో కాంచనమాల కేబుల్ టివి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి గ్లామర్ విషయంలో ఏనాడూ హద్దులు పెట్టుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో గ్లామర్ ఒలకబోస్తూ వినోదాన్ని పంచుతోంది. 

సోషల్ మీడియాలో కూడా తరచుగా రాయ్ లక్ష్మీ కుర్రకారుకి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. బికినీ అందాలతో కనువిందు చేయడం ఈ హాట్ బీయూటీకి అలవాటే. తాజాగా రాయ్ లక్ష్మి బ్లాక్ బికినిలో ఉన్న కిర్రాక్ ఫోటోని ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. 

ఈ బికినీ పిక్ లో రాయ్ లక్ష్మీ మతిపోగోట్టే సొగసుతో కుర్రకారు హృదయాల్లో సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాయ్ లక్ష్మి సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం రాయ్ లక్ష్మీ తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I am built from every mistake I have ever made . 💓

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on Oct 11, 2019 at 7:21am PDT