కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం.. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలానే వారి సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర పోస్టర్లను కూడా విడుదల చేశారు.